Home / cyclone effect
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ […]
Mandous Cyclone : మాండూస్ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో... శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్