Home / current bill
ఏపీలో తాజాగా మరోమారు కరెంటు బిల్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్న పూరిగుడిసెకి.. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.
సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మహా అంటే రూ. 500 నుంచి రూ.1000లోపు ఉంటుంది. కానీ ఓ ఇంటి యజమానికి మాత్రం కేవలం 22 రోజులకే దాదాపు లక్షరూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది.