Home / court judgement
ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రెండు దశాబ్దాల పాటు తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, జితేంద్ర, రిషి కుమార్ లాంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది.
ప్రముఖ నటీనటులు జీవిత, రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే తాజాగా వీరికి పరువు నష్టం కేసులో కోర్టు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జీవిత, రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రశ్నించినందుకు.. భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అడ్డూరి విజయలక్ష్మి భర్త ముద్దాయి దేముడు కొత్త వలసలో ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. దేముడికి విజయలక్ష్మితో
ఢిల్లీకి చెందిన ఓ పిల్లలు లేని జంట.. కృత్రిమ గర్భధారణ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో భార్య అండాలను ఆస్పత్రి వైద్యులు ఫలదీకరణం చేశారు. అయితే, ఈ విషయం పిల్లలు పుట్టిన తర్వాత బయటపడింది. డీఎన్ఏ పరీక్షల్లో తండ్రి వేరొకరి తెలియడంతో
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది.