Home / CM YS Jaganmohan Reddy
ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు 022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగన్. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులని చూశారు
సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఏపీ రాజకీయాలు మరింత ముదురుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రొద్దుటూరులో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆ పోస్టర్స్ లో రాసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను తాను పోగొట్టుకోవాలని అనుకోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజనల్ ఇన్ చార్జిలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు