Last Updated:

Cm Ys Jagan : జగనన్న విద్యా దీవెన పథకం నిధులు రిలీజ్ చేసిన సీఎం జగన్..

నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ  సభలో మాట్లాడుతున్నారు. 

Cm Ys Jagan : నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ  సభలో మాట్లాడుతున్నారు.