Home / Civil War
Civil war again in Syria: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు టర్కీ, కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల మద్దతుతో .. రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియాను ఏలుతున్న బషర్- అల్-అస్సాద్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించి దేశంలోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే సిరియాలోని సనా, హమా సిటీతో బాటు దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పా నగరాన్ని ఇప్పటికే ఆక్రమించుకున్న ఈ దళాలు.. రాజధాని డమాస్కస్ […]
మయన్మార్ లోని వాయువ్య ప్రాంతంలో ప్రజాస్వామ్య అనుకూల ప్రతిఘటన నియంత్రణలో ఉన్న ఒక గ్రామంపై పాలక మిలిటరీ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 17 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలోతొమ్మిది మంది పిల్లలతో సహా 20 మందికి పైగా గాయపడ్డారని స్థానిక నివాసితులు మరియు మానవ హక్కుల సమూహం తెలిపింది.