Home / Chikkadapalli police Station
Allu Arjun Questioned By Police: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్ను పోలీసులు లోపలికి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే నాలుగు వారాల మధ్యంత బెయిల్‌పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఈ కేసులో విచారణకు రావాలని సోమవారం పోలీసులు […]