Home / CapitaLand to develop ₹450-crore
CapitaLand to develop ₹450-crore New IT Park in Hyderabad: సీఎం రేవంత్రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్లో సీఎం రేవంత్ […]