Home / businesss
అమెరికాలో భారతీయ టెక్కీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల కారణంగా నగదు చలామణీ భారీగా తగ్గుతూ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిశోధన నివేదిక తెలిపింది. అక్టోబర్ 24 నుండి ప్రారంభమయ్యే దీపావళి వారంలో నగదు చెలామణి (CIC) రూ.7,600 కోట్లు తగ్గిందని తెలిపింది.
ఎయిర్ఏషియా ఏవియేషన్ గ్రూప్ లిమిటెడ్ , ఎయిర్‌లైన్స్ యొక్క ఇండియా కార్యకలాపాలలో తన మిగిలిన వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు సుమారు $19 మిలియన్లకు విక్రయించినట్లు బుధవారం తెలియజేసింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని,అక్టోబర్ మొదటి నెలవారీ పెరుగుదల ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.
ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. కానీ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే, కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఇయర్‌బడ్స్ లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది.ఐతే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉండదు. అలాగే సిలికాన్ బడ్స్ కూడా దీనికి ఉండవు. కాల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేలా హై-డెఫ్ మైక్స్‌ను ఇయర్ స్టిక్స్‌లో ఇస్తున్నట్టు నథింగ్ వెల్లడించింది.