Home / Budget 2025
Budget 2025: ఈసారి బడ్జెట్లో రైతులకు తీపి కబురు అందింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి శుభవార్త అందింది. ఈసారి ప్రభుత్వం రైతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కిసాన్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. అందరి దృష్టి ఈ ఏడాది బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్లో ఏ వర్గానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈసారి రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈసారి […]
Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ నిర్మలా సీతారామన్ ధరించే చీరలో అనేక విశేషాలు ఉన్నాయి. ఏటా నిర్మలమ్మ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఈసారి కూడా డిఫరెంట్ చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి రెడ్, బ్లూ, ఎల్లో బ్రౌన్ కలర్స్ ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుంది. అలాగే ఆమె ప్రతిసారీ ధరించే చీర భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సూచిస్తుంది. ఆమె బడ్జెట్ రోజున విభిన్న చరిత్రలతో కూడిన చీరను ధరిస్తుంది. […]