Home / border gavaskar trophy
BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో […]
మరో వైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపు కోసం పోటాపోటీగా ఇరుజట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
అద్భుతాలు ఏమైనా జరిగి భారత స్పిన్నర్లు ఏమైనా మాయ చేస్తారనుకున్న అభిమానుల ఆశలకు నిరాశే మిగిలింది.
తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు చాప చుట్టేసింది.
ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం జడేజా ఆ ఫీట్ సాధించి.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు.