Home / BJP party
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్‌ను తాకింది.
గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇక తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణపై ఫోకస్ చేసేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది.
ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సంబంధించి బీజేపీ మరో వీడియో విడుదల చేసింది. రాత్రి 8 గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారని ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ను కలుసుకున్నారని ఇది సత్యేందర్ దర్బార్ అంటూ పేర్కొంది.
తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.