Home / BJP MP Raghunandan Rao
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్‌టాఫిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్‌రావును పటాన్చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. […]