Home / BJP Leader Eatala Rajender
BJP Leader Eatala Rajender Serious about Muthyalamma Temple issue: ప్రజల ధార్మిక విశ్వాసాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికి పోక తప్పదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నేటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు. బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. వారిపై […]