Home / Bigg Boss 8 Telugu
Bigg Boss 8 Sonia Wedding: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కరీంనగర్ మంథనికి చెందిన సోనియా రామ్ గోపాల్ వర్మ దిశ సినిమాతో గుర్తింపు పొందింది. ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ అందుకుని సీజన్ 8లో సందడి చేసింది. ఉన్నది నాలుగు వారాలే అయినా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. తరచూ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌తో గొడవలు పడుతూ ఉండేది. టాస్క్‌లపై కంటే ఇతరులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టేది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వితో […]
Bigg Boss 8 Telugu Naga Manikanta: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నాగ మణికంఠ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. టైటిల్ గెలిచే హౌజ్ నుంచి వెళతానని, చివరి వరకు తన ఎఫర్ట్స్ పెడతానని చెప్పిన మణికంఠ ఏడోవారంలోనే బయటకు వచ్చాడు. నామినేషన్లో ఉన్న మణికంఠ సేవ్ అయినప్పటికీ తనకు తానే సొంతంగా హౌజ్‌ను విడాడు. దీంతో మణికంఠ హాట్‌టాపిక్ అయ్యాడు. లోపలికి అడుగుపెట్టగానే సింపతి కోసం చూశాడు. ఎవరితో ఇమడలేనంటూ హౌజ్‌లో […]
Case Filed on Gangavva: యూట్యూబర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8లో సందడి చేస్తున్న గంగవ్వపై తాజాగా కేసు నమోదైంది. వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్ రాజుపై యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల ఆటవీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆటవీ శాఖ […]