Home / big boss season6
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో రచ్చ నడుస్తుంది.
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.టాస్క్ లో భాగంగా హౌస్లో ఉన్న ఇంటి సభ్యులకు బేబీ బొమ్మలను ఇచ్చి వాటిని కింద పడేయకుండా చూసుకోవాలని షరతు పెట్టారు.
బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది.
బిగ్ బాస్ హౌస్లో ఆదివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున అందరికీ ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్నా సభ్యుల్లో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసుకున్నారనేది అనే దానిపై టాస్క్ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 6 లో మనం ఏది ఐతే ఊహించమో అదే జరుగుతుంది. మొదటి వారంలో బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చగా తిట్లు మొదలయ్యాయి. అది కాకుండా ప నామినేషన్ జరగడంతో చూడటానికి చాలా ఇంటరెస్ట్ గా ఉంది.
ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ కు ఉన్నా పాపులారీటి ఇంక ఏ షో కూడా లేదు. ఈ బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికి తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కు ఇంకా సమయం ఉంది. రెండు రోజుల బిగ్ బాస్ ని బట్టి ఎవరు నామినేషన్లో ఉంటారనేది షో చూస్తుంటే అర్దం అవుతుంది. మొదటి టాస్క్ ట్రాష్ క్లాస్ మాస్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.
సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో ప్రారంబమయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్ ఇంట్లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిన సంగతే. ఈ షోలో బాగా పాపులర్ ఐనవాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది.
బిగ్ బాస్ ఇంట్లో ఇక పోట్లాటలు, కొట్లాటలు, తిట్లు మొదలయ్యాయి. అక్కడ ఎవరిని ఒక మాట కూడా అనలేము. మాట అంటే ఈ రోజుల్లో ఎవరు పడుతున్నారు. అలాగే ఎవరిలో ఏ తప్పు ఎలా దొరుకుంతుందా అని చూస్తూ ఉంటారు. చిన్న సన్నీవేశం చాలు అది కారణం చూపి వాళ్ళని నామినేట్ చేస్తారు.
బాహుబలి తర్వాత సింగర్ రేవంత్ కెరియర్ మారిపోయింది. ఒక్క పాటతో ఎక్కడికో వెళ్ళాడు. అలాగే సింగర్ రేవంత్ పాడిన పాటలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద సినీమాల్లో తను పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.