Last Updated:

Big Boss Season6: బిగ్ బాస్ ఇంట్లో గలాటా గీతూ రచ్చ ముములుగా లేదుగా!

బిగ్ బాస్ ఇంట్లో ఇక పోట్లాటలు, కొట్లాటలు, తిట్లు మొదలయ్యాయి. అక్కడ ఎవరిని ఒక మాట కూడా అనలేము. మాట అంటే ఈ రోజుల్లో ఎవరు పడుతున్నారు. అలాగే ఎవరిలో ఏ తప్పు ఎలా దొరుకుంతుందా అని చూస్తూ ఉంటారు. చిన్న సన్నీవేశం చాలు అది కారణం చూపి వాళ్ళని నామినేట్ చేస్తారు.

Big Boss Season6: బిగ్ బాస్ ఇంట్లో గలాటా గీతూ రచ్చ ముములుగా లేదుగా!

Big Boss Season6: బిగ్ బాస్ ఇంట్లో ఇక పోట్లాటలు, కొట్లాటలు, తిట్లు మొదలయ్యాయి. అక్కడ ఎవరిని ఒక మాట కూడా అనలేము. మాట అంటే ఈ రోజుల్లో ఎవరు పడుతున్నారు. అలాగే ఎవరిలో ఏ తప్పు ఎలా దొరుకుంతుందా అని చూస్తూ ఉంటారు. చిన్న సన్నీవేశం చాలు అది కారణం చూపి వాళ్ళని నామినేట్ చేస్తారు. అక్కడ వరకు ఎందుకు మనం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపిస్తే చాలు, ఇంక అక్కడ వాళ్ళు ఖతం. ఒక్క మాటకు వంద అర్ధాలు తీస్తారు. బిగ్ బాస్ ఇంట్లో ఉండే వాళ్ళలో కొందరు అతిగా చేసేస్తారు. వాళ్ళని చూడలేకపోతున్నాం బాబోయి, వాళ్ళని తొందరగా బయటికి పంపేయండి అంటూ నెటిజన్స్ క కామెంట్స్ కూడా చేస్తారు. బిగ్ బాస్ వారు వదిలిన ప్రోమోలో గలాట గీతూ మాటలకు, చూసే ప్రేక్షకులు ఎవరికి ఇస్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈమెను బిగ్ బాస్ లోకి ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

అసలు ఈ ప్రోమోలో ఏమి ఉందంటే గీతు బాత్రూంలో పడిపోయిన జుట్టు ఎవరిదని ఇనయ సుల్తానా వద్దకు వచ్చి అడుగుతుంది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన కూడా నువ్వు ఇలాగే చేస్తావా? బాత్రూంలో వేరే వాళ్ల జుట్టు ఉంటే తియ్యాలని తెలీదా అని అడుగుతుంది. ఇనయ సుల్తానా నేను ఎందుకు తీయాలంటూ కొంచం ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీంతో ఈ ప్రోమోను చూసిన బిగ్ బాస్ అభిమానునలు గలాట గీతూ మీద ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: