Home / bank holidays
వచ్చే నెల బ్యాంకు ఉద్యోగులకు సెలవులే.. సెలవులు. మొత్తానికి చూస్తే ఆయా రాష్ర్టాల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకొని సుమారు 14 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. వాటిలో నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు కూడా కలుపుకొని ఉన్నాయి. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది.
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రతి నెల సెలవులు రావడం సాధారణమే. ఈ మేరకు మే నెల ముగియనుండడంతో.. జూన్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది.
దాదాపు ఏప్రిల్ నెలలో బ్యాంకులు సగం రోజులు సెలవుల్లోనే ఉంటాయి. అయితే ఆన్లైన్ సేవలు, యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.