Home / Bandra Police
Saif Ali Khan Case Latest Update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కాసేపటి క్రితమే అతడిని బాంద్రాలోని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఇరువురి వాదోపవాదాలు విన్న న్యాయస్థానం పోలీసుల విజ్ఞప్తి మేరకు నిందితుడి ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడి బాంద్రా పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాదులు మీడియాతో […]