Home / Atal Bihari Vajpayee
Atal Bihari Vajpayee: దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! తన అబ్బురపరమైన వాగ్ధాటితో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతతో, అసమానమైన రాజనీతిజ్ఞతతో జాతి జనుల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి. కవిగా, రచయితగా, గొప్ప వక్తగా, అసాధారణ ప్రజ్ఞావంతుడిగా, ధీరోదాత్తత గల పాలకుడిగా పేరొందిన వాజ్‌పేయి జీవితంలో ప్రతి అడుగూ ఓ మైలురాయేనంటే అతిశయోక్తి కాదేమో! గ్వాలియర్‌కు చెందిన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 […]
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా ఆయన బయోపిక్ మై అటల్ హూన్' సినిమా ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేసారు.
నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు
కోర్టు షరత్తులకు లోబడే తొలిరోజు మహా పాద యాత్రను చేపట్టిన్నట్లు జెఏసి నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వద్దు, ఒకే రాజధాని కావాలి అది కూడా అమరావతేనంటూ వెయ్యి రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న దీక్షలు సంగతి తెలిసిందే.నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ను బాలీవుడ్ నిర్మాత వినోద్ భానుశాలి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అటల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం వాజ్‌పేయి బాల్యం నుండి ఆయన రాజకీయ జీవితం వరకు సాగిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.