Home / Astrology tips
ప్రస్తుతం ఈ ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతుంది. మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు. వారి వస్త్రధారణ విషయంలో కావచ్చు. జుట్టు నుండి పాదరక్షల వరకు అన్నీ విషయాల్లో ఫ్యాషన్ గా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
ఈరోజు మీకు జ్యోతిష్యం ఏమి అందిస్తుందో తెలుసుకోండి. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోవడానికి జాతకం ఉత్తమ మార్గం. మీ రాశిచక్రం ఆధారంగా రోజువారీ జాతక రీడింగులను పొందండి.
Pitru Paksha 2022 : పితృ పక్షం సమయంలో ఈ పొరపాటులు జరగకుండా చూసుకోండి !
రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి.