Home / Ariyana
Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కాస్ట్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్రామ్ […]