Home / AP Politics Janasena
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రలో జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉండనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా ఈ అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్,
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పుడు అభిమాన సముద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. అంతకుముందు బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకునున్నారు.
ఏపీలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుపడుతోంది. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.