Home / ap cabinet meeting
AP cabinet Meeting important Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
AP Cabinet Meeting Concluded: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3 గంటలకుపై సమావేశం కొనసాగింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోరూ.24,276కోట్ల అడ్మినిస్ట్రేషన్ పనులకు సంబంధించిన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ నుంచి రూ.5వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ […]
AP Cabinet Meeting started: ఏపీ క్యాబినెట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నఈ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంతో పాటు మొత్తం 21 కీలక అంశాలపై క్యాబినెట్ చర్చిస్తోంది. 42, 43 సమావేశాల్లో సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలుపనున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, ఇంటర్ విద్యార్థులు భోజన పథకం, మున్సిపల్ చట్ట సవరణకు […]
AP Cabinet Meeting on Tuesday: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ […]
AP Cabinet Meeting Key Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , మంత్రులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్‌ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పారు. అదేవిధంగా లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. […]
AP Cabinet Key Decisions: ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం […]
సోమవారం సుమారుగా మూడు గంటల పాటు చర్చించిన ఏపీ కేబినేట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. అన్నిటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.