Home / Annamayya District
Minor Girl: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్లకే ఓ బాలిక పిసిబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆ బాలిక చేసిన పనికి తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. […]
పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని వారికి మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు సీఎం జగన్. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే బటన్ నొక్కి జమ చేశారు.
అన్నమయ్య జిల్లాలోపెళ్లైన 24 గంటల్లోపే వరుడు మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శోభనం గదిలోనే వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.