Home / Animal Welfare Board
Cheetahs: చిరుత పునరుద్ధరణ కార్యక్రమం విజయంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు 12 చీతాలను దక్షిణాఫ్రిక నుంచి తీసుకొచ్చారు. వీటని కునో నేషనల్ పార్కులో కేంద్రమంత్రి.. భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వదిలిపెట్టారు.
Cow Hug day: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 న 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గోవులను హగ్ చేసుకోవాలి అంటూ పిలుపునివ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI)ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని 'ఆవు ప్రేమికులకు' విజ్ఞప్తి చేసింది.