Home / anemia
రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.
Anemia: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. అనేక రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. సరైనా ఆహారం తప్పనిసరిగా తీసుకుంటే.. రోగాలకు దూరంగా ఉండొచ్చు. మన దేశంలో చాలామంది.. అనీమియాతో బాధపడుతున్నారు. అసలు అనీమియా అంటే ఏమిటి.. దాని లక్షణాలు ఎంటా ఉంటాయే తెలుసుకుందాం.