Home / amithab bachan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గానటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.
Brahmastra Review: బాలీవుడ్ స్టార్ జంట నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. విజువల్ ప్రపంచం ఈ సినిమాలో కొత్తగా సృష్టించినట్టుగా మనకి కనిపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అందాల భామ మౌని రాయ్, డింపుల్ కపాడియా, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి […]