Home / Ambedkar
Opposition MPs Protest Over Amit Shah Comments On Ambedkar: బీఆర్ అంబేద్కర్‌పై బుధవారం హోమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల రగడ.. గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షమూ నిరసనకు దిగింది. మొత్తంగా గురువారం కూడా ఈ అంశం కారణంగా సభా సమయం వృధా అయింది. పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్‌లోని మకరద్వారం వద్ద […]
దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా, అలాగైతే ఎస్సీ, ఎస్టీ కేసులు అందరి మీద పెట్టే దమ్ముందా అని వైఎస్ఆర్టీపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు
వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు
కోట్ల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు