Home / Amazon
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది.
మల్టీ బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఆయన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎట్టకేలకు రింగ్స్ మార్చుకున్నట్టు సమాచారం. వీరద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అమెజాన్ భారతదేశంలోని దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది, మార్చిలో సీఈవో ఆండీ జాస్సీ ప్రకటించిన 9,000 గ్లోబల్ ఉద్యోగాల కోతలో భాగంగా వారి తొలగింపు వస్తుంది.అయితే ఈ తొలగింపులను ఇంకా నిర్ధారించలేదు.
కొన్ని రోజుల్లో ఐఫోన్ 15 విడుదల చేయనుంది యాపిల్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది.
అమెరికన్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది,
ఈ ఏడాది చివర్లో భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మూసివేయనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.