Home / Amazon Republic Day Sale 2025
Amazon Republic Day Sale 2025: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీని ప్రకటించింది. ఈ సేల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉంటాయి. కొనుగోలుదారులు స్మార్ట్ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అధికారికంగా ఈ సేల్ వినియోగదారులందరికీ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ప్రైమ్ సభ్యులు 12 గంటల ముందుగానే షాపింగ్ చేయచ్చు. […]