Home / Allu Arjun
Pushp 2 The Rule Run Time Lock: ప్రస్తుతం ‘పుష్ప 2’ టీం తగ్గేదే లే అంటూ ప్రమోషన్స్ సినిమాను ప్రమోట్ చేస్తుంది. దేశంలో ప్రధాన నగరాలే టార్గెట్‌గా ప్రమోషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తోంది. దీంతో ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. దానికి తగ్గేల ఫస్ట్ పార్ట్ ఫైర్ అయితే పుష్ప 2 వైల్డ్ ఫైర్ అని చెబుతుంది మూవీ టీం. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నెక్ట్స్ లెవన్ అనిపించేలా ఉన్నాయి. […]
Watch Pushpa 2 Sreeleela Song Promo: అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో మూవీ టీం అప్డేట్స్తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చి మరింత బజ్ క్రియేట్ చేశారు. రేపు కిస్సిక్ సాంగ్ (Kissik Full Song) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ […]
Pushpa 2 Team React on Rumours: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 6 భాషల్లో విడుదల కానుంది. దీంతో మూవీ టీం కూడా ప్రమోషన్స్‌ని గట్టిగానే చేస్తుంది. నార్త్‌లో మార్కెట్ పెంచుకునేందుకు ట్రైలర్ ఈవెంట్‌ను బిహార్ పాట్నాలో నిర్వహించారు. అక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ట్రైలర్ సైతం అత్యధిక వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. […]
Allu Arjun Shocking Comments on Chiranjeevi: గత కొద్ది రోజులు అన్‌స్టాపబుల్ 4 సీజన్ అల్లు అర్జున్ ఎపిసోడ్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, ఫస్ట్ పార్ట్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆయన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హల సందడి బాగా ఆకట్టుకుంది. ఈ షోలో హోస్ట్ బాలయ్య పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై వేసిన ప్రశ్నలను చూపించి అందరిలో క్యూరియాసిటీ పెంచారు. మరి వీటికి బన్నీ ఎలా […]
Pushpa 2 Kissik Song Release Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ట్రైలర్ రికార్టులు నెలకొల్పింది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప […]
Pushpa 2 Movie Ticket Rates Hike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింత రెట్టింపు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అంటూ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని షాకిస్తూ […]
Pushpa 2 Rare Record in USA: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ రికార్డుల వేట మొదలుపెట్టింది. ట్రైలర్‌తో మొదలు రోజుకో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్‌గా టాప్‌లో నిలిచింది. అంతేకాదు నార్త్‌లో జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్‌కు భారీగా జనం తరలి వచ్చారు. మొత్తంగా 2.6 లక్షల మంది లైవ్‌లో ఈ ట్రైలర్‌ని వీక్షించారు. ఒక తెలుగు మూవీ నార్త్ బేస్‌లో ఈ […]
Rajamouli Review on Pushpa 2 Trailer: ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 మ్యానియానే కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుటి నుంచి అంతా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో డైలాగ్స్‌తో సోషల్ మీడియా మారుమోగుతుంది. ట్రైలర్ మొత్తం వైల్డ్‌ఫైర్‌గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఎంతోకాలంగా పుష్ప 2 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకి సుకుమార్ ట్రీట్ ఫీస్ట్ ఇచ్చాడంటున్నారు. చెప్పాలంటే ట్రైలర్ మొత్తం తగ్గేదే లే అన్నట్టు అద్యాంతం ఆకట్టుకుంది. పాట్నా వేదికగా భారీ […]
Pushpa 2 Telugu Trailer Record Views: ఊహించినట్టుగానే ‘పుష్ప 2’ మూవీ రికార్డుల వేట మొదలుపెట్టింది. నిన్న ట్రైలర్ లాంచ్‌తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు ముందే రేర్ రికార్డును సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో ‘పుష్ప: ది రూల్’ రూపొందిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచని పుష్ప: ది […]
Pushpa 2 Official Trailer Out: ఫ్యాన్స్ వెయిటింగ్ తెర పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ బిగ్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా మూవీ టీం పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసింది. కాగా ఇండియన్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ నిలిచిందనడంలో సందేహమే లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో విడుదలైన […]