Home / Allu Arjun
Rashmika comments on Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. 2021లో పుష్ప: ది రైజ్‌కు ఇది సీక్వెల్. దీంతో పుష్ప: ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ షూట్ అయిపోయింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని […]
High Court Dismisses Allu Arjun Case: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నిలక నియమావళిని బన్నీ ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ […]
Pushp 2 Trailer Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 వచ్చిన పుష్ప పార్ట్‌కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్ భారీ విజయం సాధించడమే కాదు.. ఈ సినిమా ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా […]
Allu Arjun Reply to Fan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్, మ్యానరిజం, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో నార్త్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంతగా అంటే ఏకంగా యూపీ నుంచి ఓ అభిమాని సైకిల్‌పై హైదరాబాద్‌లో వచ్చి బన్నీని కలుసుకున్నాడు. దీంతో అతడిని తన నివాసంలో కలిసి […]
Pushpa: The Rise New Release Date: అనుకున్నదే నిజమైంది. అసలు డిసెంబర్ 6న ‘పుష్ప: ది రూల్’ వచ్చేది నిజమేనా? అని మొదటి నుంచి ఎన్నో సందేహలు ఉన్నాయి. ఇక అందరి ఊహాగానాలను నిజం చేస్తూ మరోసారి ‘పుష్ప 2’ వాయిదా పడింది. అయితే ఈసారి మూవీ వెనక్కి వెళ్లలేదు. ముందుకు వచ్చింది. ప్రకటించిన డేట్ కంటే ముందే ‘పుష్ప 2’ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఈ […]
2004 లో వచ్చిన ‘జై’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది నటి సంతోషి . ఆ తరువాత పెద్దగా సినిమా ఛాన్స్ లు రాకపోవడం తో ఏవో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వచ్చింది . ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో
Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి అందరికి తెలుసు . ఆమె గురించి ఎప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది .
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివాళీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి ఇంటిలో బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు అయిన మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురితో మరియు తమ కుటుంబసభ్యులతో
Payal Rajput : టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషించింది . ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న నవంబర్ 11న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Allu Arjun : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీ గ వున్నారు . ఈ సినిమా గురించి అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది.