Home / Allu Arjun Remand
Judicial Remand to Allu Arjun హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కాసేపట్లో అల్లు అర్జున్‌ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరించనున్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయనను చిక్కడపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. […]