Home / Accident in Shooting Set
Arjun Kapoor and Jackky Bhagnani Injured: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ గాయపడ్డారు. షూటింగ్లో జరిగిన ప్రమాదంలో వీరిద్దరు గాయపడ్డారు. కాగా అర్జున్ కపూర్ ప్రస్తుతం ‘మేరే హస్బెండ్కి బీవీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ క్రమలో నిన్న జరిగిన మూవీ షూటింగ్లో సెట్లో ప్రమాదం జరిగింది. జనవరి 18వ తేదీన సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం […]