Home / Aadi Keshava
Aadi Keshava :వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆదికేశవ`. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ పతాకంపై రూపొందుతుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల కలిసి నటిస్తున్న చిత్రం "ఆదికేశవ". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్