Home / 5G smart phones
దేశీయంగా వన్ ప్లస్ కు మంచి మార్కెట్ ఉంది. వన్ ప్లస్ CE 3 లైట్ రెండు వేరియంట్లలో వస్తోంది.
OnePlus Nord: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో వెర్షన్ తో భారత్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇప్పటిదే దేశియంగా వన్ ప్లస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది.
త్వరలో ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని నోకియా సంస్థ పేర్కొంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో నోకియా జీ60 5G వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ Display ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 12 బేస్ట్ MIUI 13తో వస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైకరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉంది.
Lava Blaze 5G : ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు !
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మనం కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్లతో మన ముందుకు రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు మన ముందుకు రాబోతున్నాయి.
టెక్నో బ్రాండ్ సంస్థ వారు మరో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నారు. టెక్నో పోవా నియో 5జీ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.సెప్టెంబర్ 23న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారని టెక్నో సంస్థ వారు వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్, దీనిని ఉపయోగించని వాళ్లెవరూ లేరు. నేటి కాలంలో అరచేతిలోనే ప్రపంచమంతా చుట్టివచ్చేలా అరక్షణంలోనే దేశవిదేశాల సమాచారమంతా తెలుసుకునే అద్భుత సాధనం స్మార్ట్ ఫోన్. మరి వీటికున్న డిమాండ్ దృష్ట్యా వాణిజ్య కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలతో వివిధ రకాల ఫోన్ల మోడల్స్ ను తయారు చేస్తుంది.