Home / 3rd ODI
టీ20ల్లో వీర విహారం చేస్తున్న సూర్య.. వన్డేల్లో మాత్రం కనీసం క్రీజులో నిలతొక్కులేకప ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అయితే సూర్య ఇన్నింగ్స్ మరీ దారుణం.
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 2-1 తో సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఓ దశలో విజయం దిశగా సాగుతున్న మ్యాచ్ లో వెనువెంటనే వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్ లో మరోసారి సూర్య కుమార్ డకౌట్ గా వెనుదిరిగాడు.
IND vs AUS 3rd ODI: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది.
IND vs AUS 3rd ODI: భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
India Rank: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ వన్డేల్లో మెుదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో మ్యాచులో భారత్ తొలుత 386 పరుగులు చేసింది.
IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, శుభ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ ఓపెనర్లు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. చివర్లో బ్యాటర్లు తడబడటంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వన్డేలో […]
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో (Ind vs Sl) కోహ్లీ సూపర్ సెంచరీ సాధించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తు విరాట్ సెంచరీ కొట్టారు. అంతకు ముందు శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. […]