Home / 2nd ODI
India Women vs West Indies Women 2nd ODI: భారత్, వెస్టిండీస్ ఉమెన్స్ జట్లు మధ్య మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది. భారత్ ఓపెనర్లు స్మృతి మందనా(53, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీకా రావల్(57) పరుగులతో రాణించారు. అయితూ దూకుడుగా ఆడుతున్న స్మృతి మందాన రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి […]
Australia: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్ పై సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాపై తక్కువ ఓవర్లలో టార్గెట్ ను ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.
INDIA: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది.
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది.
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరిగన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. భారత్ వరుస వికెట్లు కోల్పోయింది.
Rohit Sharma: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. మెుదటి వన్డేకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమయ్యాడు. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
India Victory: రాయ్ పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. చేతిలో మరో 8 వికెట్లు ఉండగానే విజయఢంకా మోగించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలించి ఫిల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. ప్రత్యర్థి కివీస్ ను New Zealand 108 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్య చేధనలో ఇండియా రెండు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ […]
Ind vs Nz 2nd ODI: రెండో వన్డేలో ఇండియా బౌలర్లు అరదగొట్టారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బౌలర్ల ధాటికి 108 పరుగులకే కివీస్ చాప చుట్టేసింది. భారత్ లక్ష్యం 109 పరుగులు. భారత్ – న్యూజిలాండ్ రెండో వన్డే నేడు జరుగుతుంది. మెుదటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో ఇండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో […]
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. కొల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. 215 పరుగలకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభంలో శ్రీలంక బ్యాట్ మెన్లు మంచి ఆరంభమే ఇచ్చినా.. దానిని లంక ఉపయోగించుకోలేకపోయింది. ఓపెనర్ ఫెర్నాండో త్వరగానే ఔటైనా.. ఆ […]