Home / 2025 Maruti Wagon R Facelift
2025 Maruti Wagon R Facelift: మారుతి సుజుకి దాని అత్యంత అధునాతన Z సిరీస్ ఇంజిన్ను మొదటగా స్విఫ్ట్, తరువాత డిజైర్లో చేర్చింది. ఇప్పుడు కంపెనీ ఈ ఇంజన్ను తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు వ్యాగన్-ఆర్లో చేర్చబోతోంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం, కొత్త వ్యాగన్-ఆర్ జనవరి 17న జరిగే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కారులో కొన్ని మార్పులు కనిపించవచ్చని […]