Home / క్రీడలు
Ind Vs Aus 4th Test: ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఆసీస్ ఓపెనర్.. కుహ్నెమన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు
Ind vs Aus 4th test: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. విరాట్ కోహ్లీ 186 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది.
Ind vs Aus 4th Test: నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు.
Ind vs Aus 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంగి. మూడో రోజు ఆటలో గిల్ స్వదేశంలో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కు తోడుగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతున్న మారియా కమిన్స్ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున పాట్ కమిన్స్ కు , అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపు కోసం పోటాపోటీగా ఇరుజట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.