Home / క్రీడలు
క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ 16 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మొదటి మ్యాచ్ కి ఆతిధ్యం ఇచ్చింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగకపోవడంతో ఈ ఏదై మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ లతో దుమ్ముదులిపేశారు.
IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఈ వేడుకలు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ వేదికగా మాజీ ఛాంపియన్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభ వేడుకుల కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 16 వ సీజన్ నేటి నుంచి షురూ కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్ గా అందర్నీ అలరించడంలో పక్కా అనేలా అన్ని టీమ్స్ సిద్దమవుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు.
IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.
Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది.
ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.
Johnson Charles: సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.