Home / క్రికెట్
మంగళవారం హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చాడు.
DC vs GT: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గుజరాత్ టైటాన్స్, దిల్లీ జట్టు మధ్య నేడు పోటి జరగనుంది. ఇక ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో ఢిల్లీకి తాత్కాలిక కెఫ్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే హౌం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు జరిగేటపుడు..
దాదాపు నాలుగేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సొంత గ్రౌండ్ లో బరిలోకి దిగింది. దీంతో స్టేడియం అంతా చెన్నై అభిమానులతో పోటెత్తింది.
ఐపీఎల్ 2023 భాగంగా లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో రాయల్ చాలెంజర్స్ ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బెంగరూరు 8 వికెట్లతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది.
బెంగళూరు టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
హోమ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ టీం ఘోర పరాభవం చవిచూసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.
నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో తలపడనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా సేపశాల అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు నాలుగేళ్ళు తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరగనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వనుంది.