Home / పొలిటికల్ వార్తలు
మెగాబైట్స్ గిగాబైట్స్ అంటే సీఎం జగన్ కు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన విమర్శులు చేశారు. తమతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకేమన్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసెయ్యండి
Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హన్మకొండ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రిమాండ్ విధించారు.
కాంగ్రెస్ సీనియర్ నేల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.
Pawan Kalyan: వరంగల్ నిట్ లో నిర్వహించిన స్ప్రింగ్ ఫ్రీ - 2023 ప్రారంభోత్సవ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bandi sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్నారు. దీంతో హన్మకొండలోని నాయ్యమూర్తి నివాసంలో బండి సంజయ్ ను హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు.
CP Ranganath: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.