Home / తప్పక చదవాలి
రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
యునైటెడ్ కింగ్ డమ్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూకేకు లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ వాసులు ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాలను తగ్గించుకుంచుకోవడం గమనార్షం.
నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.
ఈ దీపావళి వేళ మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాలుగు ప్రముఖ లక్ష్మీ దేవి ఆలయాలను సందర్శించండి. మీ ఇంట సిరిసంపదలు తులతూగుతాయి.
రక్తాన్ని ఇవ్వడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు ఆమె వెళ్లింది.అక్కడ ఉన్న అధికారులను కలిసి డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది.దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారాన్ని అందించారు.జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక కోడి పెట్టిన 210 గ్రాముల గుడ్డు భారతదేశంలో అతిపెద్ద గుడ్డుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. కాగా దీనికి చికిత్స చాలా ఖర్చతో కూడిన పని అందుకు కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయడానికి చొరవ తీసుకుంది.
బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ స్మారకార్థం ఆడిటోరియం నిర్మిస్తామని ప్రకటించారు .
ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
కూతురిని జాగ్రత్తగా చూసుకో. ఆమెకు ఒంట్లో బాగాలేదు. ఇవి హెలికాప్టర్ పైలట్ అనిల్ సింగ్ తన భార్యతో చివరిసారిగా మాట్లాడిన మాటలు.