Home / ప్రాంతీయం
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు
తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు
మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
స్వర్ణభారత్ ట్రస్ట్ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమాల్లో పాల్గొన్నారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఒక విధంగా అధికార పార్టీ తీరుతో తెలంగాణాలో మావోలో జాడ మళ్లీ కనపడుతుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కలకలం వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు గూడెం మధుసూధన్ రెడ్డి సోమవారం పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్న 180 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున విరాళం అందజేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ వాట్సాప్ ఇ-టికెటింగ్ సదుపాయం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది.
ఏపీ ప్రభుత్వం నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు బాండ్ల వేలంలో ఈ మేరకు రాష్ట్రానికి అప్పు ముట్టింది
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు