Home / ప్రాంతీయం
Janasena : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపూ పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేన పిలుపునిస్తుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టు గానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్ నింపుతున్నారు. ఒకవైపు ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తూనే తాజాగా “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా […]
తెలంగాణలో ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే.
కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పిచ్చి కుక్కలా చంద్రబాబు అరుస్తున్నాడు అని ఆయన అన్నారు. చంద్రబాబు ని తిరగనియ్యకుండా ఈ జీ.వో తీసుకొచ్చారు అనే వాదనని ఖండిస్తూ.. వైసీపీ అధికారం లోకి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో కెక్కారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
ఏపీలో విపక్ష నేతలు రోడ్‌షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ సైన్యం చావడానికైనా, చంపడానికైనా సిద్దమేనని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.