Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు.
సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు.
Nagababu: రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు (Nagababu) అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో నిర్వహిస్తున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. వివేకనందా జయంతి గురించి మాట్లాడిన నాగబాబు.. యువతకు సందేశం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సేపు ఉండకూడదని సూచించారు. అది మంచిది కాదని.. […]
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయినా సోమేశ్ కుమార్.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అనంతరం సీఎం జగన్ తో భేటి అయ్యారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ని కలవగా.. ఏపీ ప్రభుత్వంలో జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు.
ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..
భారత్, న్యూజిలాండ్ ( IND vs NZ) వన్డే సిరీస్ కు రంగం సద్ధమవుతోంది. టీంఇండియా న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. సిరీస్ లో భాగంగా ఈ నెల 18 న తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.