Home / ప్రాంతీయం
CM KCR: హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇది కేవలం విగ్రహాం కాదని.. ఒక విప్లవం అని అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా
KTR: బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.
Dr. BR Ambedkar: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Dr. BR Ambedkar: హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది.
Dr. BR Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
Hyderabad: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బకెట్ నీటి కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమిషాల వ్యవధిలో ఈ ముగ్గురు చనిపోవడం తీరని విషాదాన్ని నింపింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వైకాపా సర్కారుపై సెటైర్లు పేల్చారు. రుషికొండపై తవ్వకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చెట్లను నరికివేయడం.. కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైఎస్సార్సీపీ దుష్ట పాలకుల హాల్ మార్క్ అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో
‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.