Home / ప్రాంతీయం
Ex Minister KTR Sentational Comments about Congress Government: తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ప్రజలను పీడిస్తూ వారి ఉసురు పోసుకుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం మండిపడ్డారు. ఏడాది రేవంత్ పాలనలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు.. ఇలా ప్రతి వర్గమూ నిరాశకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల గురించి నిలదీసే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. […]
Undavalli Arun Kumar Open Letter to deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలను రాబట్టాలని సూచించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర […]
KTR says Police crack down on ASHA workers: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను కేటీఆర్ పరామర్శించారు. మహిళలను అరెస్టు చేసేందుకు పురుష పోలీసులకు హక్కు ఉండదన్నారు. కానీ మహిళల వద్దకు […]
R Krishnaiah to File Nomination for Rajya Sabha Elections: బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పార్టీలు మారలేదని, పార్టీలే తన వద్దకు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం తనకు ఈ అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే.. కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీల ప్రయోజనం కోసం బీజేపీ చేరినట్లు స్పష్టం […]
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు […]
BRS Party Leaders Protest Telangana Bhavan about Change of Telangana talli statue: తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ విగ్రహమని ఆరోపించారు. […]
Heavy Rain Alert To AP For The Next Three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని […]
Threatening Calls To Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని పేషీ అధికారులు.. పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై హోంశాఖ మంత్రి అనిత.. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ.. […]
Konidela Nagababu Confirmed as Minister in AP Cabinet: జనసేన సీనియర్ నేత నాగబాబు త్వరలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు విముఖత చూపిన ఆయనకు మంత్రి పదవినివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. సోమవారం రాజ్యసభ ఎంపీల పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ క్రమంలో టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావుల పేర్లను ప్రకటించారు. మరోవైపు, బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య బీజేపీ తరపున […]
CM Revanth Reddy Explains About Telangana Thalli Statue Design: తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయాలు, సంస్కృత్తులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోనికి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండుపూసల హారంతో చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి […]